6, జూన్ 2014, శుక్రవారం

రాయాలి...

ఏమీ రాయకుండా రోజులు ఎలా గడిచిపోతున్నాయో...?? అవును మరి..నా కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా ఏం...??? కాని, అందాల కడలి ఆగిపోయింది...(అమ్మకి బుగ్గపోటు పొడిచాను కదా..గర్వానికి పోతే ఏమవుతుందేం...) రాయాలమ్మా...రాయాలి....కనీసం అదొక్కటైనా రాయాలి..!!  అయితే దానికీ టైం రావాలి కాబోలు...అంతే కదా మరీ...!!!